ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపో అధికారుల నిజాయితీ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం భద్రత అవుతుందని ఆ సంస్థ ఉద్యోగులు రుజువు చేశారు, ఆళ్లగడ్డ నుంచి మైదుకూరు కి వెళ్లే బస్సు సర్వీస్ లో ఈనెల 19న లక్ష్మీదేవి అనే ప్రయాణికురాలు బస్సు ఎక్కారు, బస్సు దిగే క్రమంలో మనీ పర్సు అందులో సెల్ ఫోన్ ఉన్న పర్సు మర్చిపోయారు, డ్రైవర్ కండక్టర్ మనీ పర్స్ ను సెక్యూరిటీ విభాగంలో అప్పగించారు, అధికారులు పర్సులోని ఆధారాల ద్వారా పర్సు మొబైల్ ను బాధితురాలికి అప్పగించారు