నారాయణ్‌ఖేడ్: సంగారెడ్డి: కొడుకులు పట్టించుకోవట్లేదని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ దంపతులు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్టా(కే)లో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు కుమారులు ఉన్నప్పటికీ, తమను పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో ముంగె నర్సారెడ్డి(90), అంజవ్వ(85) దంపతులు తమ పొలంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు మృతదేహాలను వెలికితీశారు.