అయిజ: కర్నూలు ఆసుపత్రిలో రోగులను పరామర్శించిన ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జానకమ్మ, సరస్వతమ్మలను ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.