రాత్రి తిరుమల శ్రీవారి సేవలో కొరియోగ్రాఫర్ రాజు సుందరం
సినీ నృత్య దర్శకుడు నటుడు దర్శకుడు రాజు సుందరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని బుధవారం దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆలే రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా స్వామివారిపట్టు వస్త్రంతో అధికారులు సత్కరించారు.