మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్ నగర్: పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోండి - శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఓటు హక్కు ప్రాథమిక హక్కు అని ఆయన స్పష్టం చేశారు.