సిర్పూర్ నియోజకవర్గం లోని బెజ్జూరు పెంచికల్పేట్ నూతన ఎస్ఐలు జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ను పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. బెజ్జూరు ఎస్సైగా సర్తాజ్ పాషా, పెంచికల్పేట్ ఎస్సైగా అనిల్ కుమార్ లకు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ శుభాకాంక్షలు తెలియజేశారు,