Public App Logo
Profile Picture

cherry jai

@aruna26134
438Followers
1Following
హనుమకొండ: హనుమకొండ నగరంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
హనుమకొండ: హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు
హనుమకొండ: వరద ముప్పు ప్రాంతాలకు సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇండ్లల్లోకి చేరిన నీరు పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు
హనుమకొండ: హనుమకొండ రాంనగర్ లో ప్రజలను  తరలిస్తున్న జీ డబ్ల్యూ ఎం డి ఆర్ ఎఫ్ సిబ్బంది.
హనుమకొండ: *వరద నీటితో పూర్తిగా నిండిపోయిన కాపువాడ, భద్రకాళి మున్నూరుకాపు కాలనీలు*
హనుమకొండ: కాకతీయ విశ్వవిద్యాలయం కామన్ మెస్ లో వర్షానికి ప్రహరీ గోడ కుప్ప కూలిపోయింది.
హనుమకొండ: జిల్లా లో  కురుస్తున్న వర్షాల వల్ల వరి పంట పూర్తిగా ధ్వంసం అయిందని సివిల్ సప్లై మంత్రికి తెలిపిన మరో మంత్రి
హనుమకొండ: కొండపర్తి గ్రామంలో చెరువు కట్ట కోతకు గురైంది
హనుమకొండ: బస్టాండ్ వద్ద ముంత తుఫాన్ ఎఫెక్ట్ తో జలమయం ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు
హనుమకొండ: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సైకిల్ ర్యాలీ నిర్వహించిన పోలీస్ కమిషనర్
ఎల్కతుర్తి: చింతలపల్లి గ్రామంలో ఆత్మహత్యయత్నానికి  యువకుడిని కాపాడిన పోలీసులు
హనుమకొండ: ఏబీవీపీ ఆధ్వర్యంలో హెడ్ క్వార్టర్ సెంటర్లో ఆందోళన చేపట్టారు
నడికూడ: రామకృష్ణాపురం గ్రామంలో ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి
హనుమకొండ: నవంబర్ 8,9 తేదీలలో జాగృతి అధ్యక్షురాలు కవిత నగరంలో పర్యటన ఉంటుందని ప్రెస్ క్లబ్ లో ఆ పార్టీ నేతల వెల్లడి
హనుమకొండ: తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ అధికారులు 24*7 అందుబాటులో ఉండాలని ఫోన్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన సీఎం డి వరుణ్ రెడ్డి
హనుమకొండ: పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరకాల లో సుడిగాలి పర్యటన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు
ధర్మసాగర్: ధర్మసాగర్ వేలేరు మండలంలో రైతు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హనుమకొండ: అంబేద్కర్ భవన్లో ఇంకా మొదలు కానీ మద్యం దుకాణాల లైసెన్స్ దారుల ఎంపిక ప్రక్రియ
శాయంపేట: మాందారి పేట స్టేజ్ వద్ద గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మత్స్య శాఖల నుండి మంజూరైన సంచర వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
హనుమకొండ: సుబేదారి పోలీస్ స్టేషన్ లో జులైవాడకు చెందిన బాలుడు తప్పిపోవడంతో తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
హనుమకొండ: కాళోజి కళాక్షేత్రంలో ఓరుగల్లు ఘన కళావైభవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
పరకాల: పరకాల అంగడి మైదానంలో కార్తీక మాస పూజల సందర్భంగా యాగశాలను సందర్శించిన ఎమ్మెల్యే
హనుమకొండ: నగరంలోని శ్రీ చైతన్య పాఠశాల పై చర్యలు తీసుకోవాలని ఆదివారం తరగతులు నిర్వహిస్తున్నారని పలు విద్యార్థి సంఘాలు ఆందోళన
హనుమకొండ: న్యూ శాయంపేటలో చిన్నారిపై వీధి కుక్కల దాడి చిన్నారికి గాయాలు
భీమదేవరపల్లి: భీమదేవరపల్లి మండలంలో గుప్త నిధుల కలకలం ఏడుగురు నిందితులను పట్టుకున్న పోలీసులు