మెదక్: రైస్ మిల్లర్లపై అధికారుల కొరడా.. 195.89 కోట్ల బకాయిల వసూలుకు చర్యలు
Medak, Medak | Oct 1, 2026 మెదక్ జిల్లాలో ప్రభుత్వానికి రైస్ మిల్లర్లు చెల్లించాల్సిన 195.89 కోట్ల ధాన్యం బకాయిలపై అధికారులు దృష్టి సారించారు. 75 శాతం నిధులను తక్షణమే, మిగిలిన 25 శాతాన్ని అక్టోబరులో చెల్లించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఇంకా 100.21 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.