జగిత్యాల: జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు: నెల రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని ఆదేశం
జగిత్యాల ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీజనల్ జ్వరాల నేపథ్యంలో వైద్య సేవలపై సమీక్ష నిర్వహించి, నెల రోజుల్లో ఆసుపత్రి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.