ఏటూరునాగారం: వెంకటాపురంలో విషాదం: చెరువులో మునిగి వ్యక్తి మృతి
ములుగు జిల్లా వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెంలో తామర పూలు కోయడానికి వెళ్లి చెరువులో మునిగి అదృశ్యమైన బద్ది వెంకటేశ్వర్లు మృతదేహం రెండు రోజుల తర్వాత లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.