Public App Logo
Jansamasya
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal

కనిగిరి: పామూరు పట్టణంలో ఈనెల 22న జరుగు జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి: జేవీవీ జాతీయ ఉపాధ్యక్షులు గయాజ్

Kanigiri, Prakasam | Jun 19, 2025
పామూరు పట్టణంలో ఈనెల 22వ తేదీన జన విజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షులు గయాజ్ భాష అన్నారు. కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభలకు సంబంధించిన గోడపత్రికలను వైద్యులతో కలిసి గయాజ్ భాష గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రకాశం జిల్లా స్థాయిలో పామూరు పట్టణంలో నిర్వహిస్తున్న జిల్లా మహాసభలను మేధావులు, విద్యావేత్తలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

MORE NEWS