నర్మెట్ట: నర్మెట్టలో 14 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ
నర్మెట్ట తహసీల్దార్ కార్యాలయంలో 14 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.