నకిరేకల్: తాటికల్ పెద్దమ్మ తల్లి పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ మండలం తాటికల్ గ్రామంలో జరిగిన పెద్దమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం గారు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.