మోత్కూర్: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీకి నిరసన సెగ
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో రెండు స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడంపై బీసీ రిజర్వేషన్ సాధన సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. సామాజిక న్యాయం పాటించాలని, అభ్యర్థులను పునః పరిశీలించాలని డిమాండ్ చేశారు.