*విద్యాభివృద్ధిలో యుటిఎఫ్ పాత్ర కీలకం విద్యాభివృద్ధిలో యుటిఎఫ్ పాత్ర కీలకమైనదని యు టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఎస్ ఎస్. ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి చిత్తూరు యు టి ఎఫ్ కార్యాలయంలో యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ రూపొందించిన పదవ తరగతి మోడల్ పేపర్ ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుటిఎఫ్ కేవలం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికే పరిమితం కాకుండా ప్రభుత్వ విద్యా రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నదని, ప్రభుత్వ