జిన్నారం: జిన్నారంలో ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు ప్రారంభం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరు
జిన్నారం గురుకుల పాఠశాలలో ఎస్జీఎఫ్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.