వర్ధన్నపేట: వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో వెస్ట్ జోన్ డీసీపీ వార్షిక తనిఖీ
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో వెస్ట్ జోన్ డీసీపీ రాజా మహేంద్ర నాయక్ వార్షిక తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.