నందికోట్కూరు: శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులపై ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం తగదు మాజీ ఎమ్మెల్యే లబ్బీ వెంకటస్వామి
నంద్యాల జిల్లా నందికొట్కూరు శ్రీశైల నీటి ముంపు బాధితుల 98 జీవో అమలులో స్థానిక ఎమ్మెల్యే ఎంపీలకు చిత్తశుద్ధి లేదని నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి విమర్శించారు, శనివారం 98 జీవో బాధితుల దీక్ష 150 రోజుకు చేరుకున్న సందర్భంలో దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు, అనంతరం మీడియాతో మాట్లాడుతూ 670 మంది నిర్వాసితులకు ఉద్యోగ కల్పన పై ప్రజాప్రతినిధులు ఆదుకోవాలన్న తపన చూపించడం లేదా నీ మండిపడ్డారు, 98 జీవో బాధితులకు న్యాయం చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు, ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు దౌలత్ బాషా సిపిఐ సిపిఎం ప్రజాసంఘాల నాయకులు కర్ణ, రాజు, రమేష్ బాబు, శ్రీన