ఖానాపూర్: గాంధీజీ జయంతి: కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ విమర్శలు
ఉట్నూర్లో గాంధీజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, గాంధీజీ సిద్ధాంతాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. గాడ్సే భావజాలాన్ని బీజేపీ ప్రోత్సహిస్తుందని విమర్శించారు.