అమలాపురం: కొత్తపేట: ప్రజాదర్బార్లో ప్రజల సమస్యలను స్వీకరించిన ఎమ్మెల్యే సత్యానందరావు
కొత్తపేట మండలం వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజల నుంచి 13 వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.