వర్ధన్నపేట: వరంగల్: ఎన్నికల హామీలు అమలు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఎంసీపీఐయూ నాయకులు ధర్నా చేశారు. పెన్షన్లు, రైతులకు ఆర్థిక సాయం, ఇళ్ల పట్టాలు, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలపై తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.