ఏటూరునాగారం: పస్రా పోలీస్ స్టేషన్లో ఘనంగా దీపావళి వేడుకలు
గోవిందరావుపేట మండలం పస్రా పోలీస్ స్టేషన్లో ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు కలిసి బాణసంచా కాలుస్తూ, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.