కథలాపూర్: కథలాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ: అధికారులకు కీలక ఆదేశాలు
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు కథలాపూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. విజిబుల్ పోలీసింగ్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత మరియు అసాంఘిక కార్యకలాపాల నివారణపై పోలీసులకు కీలక సూచనలు జారీ చేశారు.