హనుమకొండ: హన్మకొండలో బస్సు ప్రమాదం: మహిళ కాలుపై నుంచి వెళ్లిన టైరు
హన్మకొండలో ఎక్స్ప్రెస్ బస్సుల రద్దీ కారణంగా బస్సు దిగుతుండగా కిందపడి చుక్క నిర్మల అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె కాలుపై నుంచి బస్సు వెళ్లడంతో ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ వైద్య ఖర్చులు భరించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.