ఆలేరు: యాదాద్రి ఆలేరులో ఏపీజే అబ్దుల్ కలాం 11వవర్ధంతి సభ ఘనంగా
Alair, Yadadri | Jul 27, 2026 యాదాద్రి జిల్లా ఆలేర్‌లో ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతి సభ రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, విగ్రహావిష్కరణ భూమి పూజ నిర్వహించారు. అక్టోబర్ 10కి విగ్రహం స్థాపన ఉంటుంది.