పాయకరావుపేట: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడు అరెస్ట్: నక్కపల్లిలో ఘటన
గంజాయి అక్రమ రవాణా కేసులో పరారీలో ఉన్న రాజాన దుర్గ హరిప్రసాద్‌ను నక్కపల్లి వేంపాడు టోల్ గేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి నవంబరు 2 వరకు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఇతనిపై గతంలో రెండు ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి.