నిర్మల్: నిర్మల్లో నవంబర్ 11న రైతు గర్జన సభ: ఏర్పాట్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యేలు
Nirmal, Nirmal | Nov 7, 2026 రైతుల సమస్యలపై ఈ నెల 11న నిర్మల్ జిల్లా కేంద్రంలో రైతు గర్జన సభ జరగనుంది. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఏర్పాట్లను ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.