నెక్కొండ: వరంగల్: వడ్రంగి పనిలో ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన వ్యక్తి
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారంలో వడ్రంగి పని చేస్తున్న అడ్లూరి వీరచారికి పేపర్ కట్టర్ యంత్రం వల్ల ఛాతిపై తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది స్పందించి ఆయనను చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.