సూర్యాపేట: నేటి నుంచే శీతాకాలం: ఈసారి చలి తక్కువగా ఉండే అవకాశం!
అక్టోబర్ 1వ తేదీ నుంచి శీతాకాలం ప్రారంభమైంది. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది చలి తక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.