గుంటూరు: గుంటూరు 33వ వార్డులో కూటమి అభ్యర్థి బోనబోయిన సుజాత ఎన్నికల ప్రచారం
Guntur, Guntur | Oct 23, 2026 గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 33వ వార్డు కూటమి కార్పొరేటర్ అభ్యర్థి బోనబోయిన సుజాత హనుమాన్ నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తానని ఆమె స్థానికులకు హామీ ఇచ్చారు.