వనపర్తి: వనపర్తిలో 2,000 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తిని గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు వేగవంతమైంది. మొదటి విడతలో 268 మందికి, రెండో విడతలో 2,000 ఇళ్లను కేటాయించినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.