ఏటూరునాగారం: గిరిజన విద్యార్థులకు 5 అంశాల్లో పోటీలు
ఏటూరునాగారం ఏకే ఘన్పూర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థులకు సాహిత్యం, సంస్కృతి, క్రీడలు, పర్యావరణం, సైన్స్ అంశాల్లో పోటీలు నిర్వహించారు. గెలిచిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.