మెదక్: ఏడుపాయల ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం
Medak, Medak | Nov 10, 2026 మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయంలో కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. కార్తీక మాసం సందర్భంగా అమ్మవారికి నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు, దీపోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.