నిర్మల్: నిర్మల్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Nirmal, Nirmal | Nov 8, 2026 దీపావళి పండుగ సందర్భంగా నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. టపాసులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.