సూర్యాపేట: సూర్యాపేటలో జర్నలిస్టుల ధర్నా: రేపు కలెక్టరేట్ ముట్టడికి పిలుపు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టీయూడబ్ల్యూజే-ఐజేయూ ఆధ్వర్యంలో సూర్యాపేటలో రేపు ధర్నా నిర్వహించనున్నారు. ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, బస్సు పాస్ రాయితీలు మరియు జర్నలిస్టుల రక్షణ చట్టం కోసం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాస్‌రావు తెలిపారు.