అమలాపురం: 1వ తేదీనే ఇంటి వద్దకు పింఛన్లు అందాలి - జిల్లా కలెక్టర్ ఆదేశం
అమలాపురం రూరల్ మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ పర్యవేక్షించారు. అర్హులైన వారందరికీ 1వ తేదీనే పింఛన్లు అందించాలని, పంపిణీని 100 శాతం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.