సూర్యాపేట: సూర్యాపేట కలెక్టరేట్ వద్ద సీపీఐ నిరసన: సీఈసీ గ్యానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్
సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సంఘం పనితీరులో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేస్తూ సీఈసీ గ్యానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరారు.