ములుగు: ములుగులో 4 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ గ్రిడ్‌కు అనుసంధానం
Mulug, Mulugu | Oct 1, 2026 ములుగు జిల్లా రామచంద్రాపూర్‌లో 4 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు గ్రిడ్‌కు అనుసంధానమయ్యాయి. పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.