భువనగిరి: ఢిల్లీకి చేరుకున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మరియు కాంగ్రెస్ బృందం
ఓట్ చోర్ - దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు 99 మంది నాయకులు, కార్యకర్తలతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత మరియు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరాటానికి మద్దతుగా ఈ పర్యటన సాగుతోంది.