కురుపాం: కొండచిలకాం: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
కొండచిలకాం వార్డు మెంబర్ జ్యోతి గారి నాన్నగారు మరియు వైఎస్ఆర్సిపి కార్యకర్త ముండంగి అరుణ గారి కుటుంబ సభ్యులను మాజీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి గారు పరామర్శించారు. వారి మరణం పట్ల సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.