హనుమకొండ: హన్మకొండలో స్విమ్మింగ్ పూల్ ఫీజుల పెంపుపై నిరసన
హన్మకొండ బాలసముద్రం స్విమ్మింగ్ పూల్ ఫీజులను తగ్గించాలని కోరుతూ క్రీడాకారులు నిరసన చేపట్టారు. ఏడాదిన్నర తర్వాత ప్రారంభమైన పూల్లో ఫీజు పెంపు వల్ల సామాన్యులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.