నిర్మల్: నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్‌గా కత్తి నరేందర్ నియామకం
Nirmal, Nirmal | Sep 29, 2026 నిర్మల్ బుధవార్‌పేట్ కౌన్సిలర్ కత్తి నరేందర్, కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఎస్సీ విభాగం చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా చైర్మన్ కట్ట శ్యామ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తానని నరేందర్ తెలిపారు.