నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు పంచాయతీలో గత రెండు రోజులు క్రితం తుఫాను ప్రభావంతో గిరిజన కాలనీలో వర్షపు నీరు చేరింది. దీంతో కాలనీ వాసులందరూ ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనల మేరనకు... సర్పంచ్ సురేందర్ రెడ్డి అధికారులతో కలిసి కాలనీవాసులందరినీ సచివాలయంలో పునరావాసం ఏర్పాటు చేశారు. అదే విధంగా వారికి మూడు పూటలా భోజనం, నిద్రించేంద