అమలాపురం: అమలాపురంలో ఘనంగా 5కే రెడ్ రన్ మారథాన్.. విజేతలకు బహుమతుల ప్రదానం
అమలాపురంలో హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కోసం నిర్వహించిన 5కే రెడ్ రన్ మారథాన్‌లో 140 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. అలాగే విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు.