నంద్యాల అర్బన్: వినాయక చెవితి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షోరాన్
Nandyal Urban, Nandyal | Aug 22, 2026
వినాయక చవితి ఉత్సవాలు విగ్రహ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు శనివారం కలెక్టరేట్లోని వీడియో కాంగ్రెస్ నందు వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ నిమజ్జనంపై జిల్లా ఎస్పీ సునీల్ డిఆర్ఓ రాము నాయక్ తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు