కాకినాడ సిటీ: కాకినాడ: అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
కాకినాడ కలెక్టరేట్లో రెవెన్యూ సేవలు మరియు ప్రజా ఫిర్యాదులపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి, వారికి పారదర్శకమైన సేవలు అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.