ఏటూరునాగారం: ఏటూరునాగారంలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కేక్ కట్ చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై ఈ సందర్భంగా వారు మాట్లాడారు.