వనపర్తి: వనపర్తిలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యపై నిరసన
కొండమల్లేపల్లి నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కె. రూపారెడ్డి హత్యను నిరసిస్తూ వనపర్తిలో టీఆర్ఎస్ఎంఏ, టీపీజేఎంఏ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.