వరంగల్ జిల్లా సంగెం మండలం కొత్తగూడెం, కాపులకనపర్తి, సంగెం గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.