శ్రీశైలం: ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో పోటీ చేస్తాం సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రంగనాయుడు
నిరంతరం పేదల పక్షాన పోరాటం కొనసాగిస్తూ ఆత్మకూరు పట్టణ అభివృద్ధిలో భాగంగా అనేక సమస్యలపై పోరాటం నున్న ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రజలు ఆదరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు,జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రమేష్ బాబులు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చార. గురువారం ఆత్మకూరు తాలూకా కార్యదర్శి ప్రతాప్ అధ్యక్షతన పట్టణ సమితి సమావేశం జరిగింది.. కార్యక్రమంలో సిపిఐ పట్టణ నాయకులు దూద్ పీరా,బీసన్న, రాజశేఖర్,లల్లు చాంద్ బాషా